Hyderabad : Ugadi హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. ఉగాదితోనే హిందువుల పండగలు(Hindu Festivals) ప్రారంభమవుతాయి. తెలుగు కొత్త సంవత్సరం Telugu New Year ప్రారంభం రోజు కావడంతో ప్రజలు కొత్త బట్టలు

Ugadi Telugu New Year ప్రారంభం రోజు కావడంతో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇంటిని మామిడి ఆకులతో ముగ్గులతో అలంకరించుకుంటారు. తెలుగు ప్రజలు ఉగాది రోజున ఉగాది పచ్చడిని తప్పని సరిగా చేసుకుంటారు. పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. పచ్చడి .. తీపి , పులుపుల కలయిక. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. పచ్చి మామిడి, కొత్త చింతపండు, బెల్లం, వేప పువ్వుల వంటి తీపి పదార్థాలతో తయారు చేస్తారు.
ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది.
ఉగాది స్పెషల్ షడ్రుచుల సమ్మేళనం వేపపువ్వు పచ్చడి రెడీ.. జీవితం అంటే ఆరు రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండగ పచ్చడి చాటుతుంది.