Hyderabad : The First that comes to telugu people when we Ugadi is Ugadi Pachadi : ఉగాది పచ్చడి జీవితంలోని 6 వైవిధ్యమైన అభిరుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంది.

Ingredients need for Ugadi Pachadi:
ఈ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు, బెల్లం, పొడి చెరకు, పచ్చి కొబ్బరి ముక్కలు, చింతపండు, ఎర్ర మిరప పొడి, మామిడి కాయ గుజ్జు, అరటిపండు, ఉప్పు,
How to prepare Ugadi Pachadi:
Ugadi Pachadi తయారీ విధానం: ముందుగా వేపపూతను శుభ్రం చేసుకుని నీటితో కడగాలి. బెల్లాన్ని తురుముకోవాలి. కొబ్బరి,మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం చింతపండును నానబెట్టి రసం తీసి వడకట్టుకోవాలి. అనంతరం చింతపండు రసంలో బెల్లం వేసి.. కరిగే వరకూ కలపాలి. అనంతరం ఉప్పు, కొబ్బరి ముక్కలు, మామిడికాయలో ముక్కలు, చెరకు ముక్కలు,వేసి కలపాలి. తర్వాత వేపపువ్వు, అరటిపండు ముక్కలు వేసుకుని కలిపితే చాలు.. ఉగాది స్పెషల్ షడ్రుచుల సమ్మేళనం వేపపువ్వు పచ్చడి రెడీ.. జీవితం అంటే ఆరు రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండగ పచ్చడి చాటుతుంది.